ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఇవాళ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తారు. జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ దరఖాస్తులను స్వీకరించారు. ఆదివాసీ మహిళలు తమ సమస్యలను గోండు భాషలో వివరించగా కలెక్టర్ సైతం ఆ భాషలోనే సమాధానమిచ్చారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని భరోసానిచ్చారు.
ఇవీచూడండి: మానవ తప్పిదం వల్లే ప్రమాదం..!