ETV Bharat / state

'నెహ్రూ గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి' - 'నెహ్రూ గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి'

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

'నెహ్రూ గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి'
author img

By

Published : Nov 15, 2019, 12:11 PM IST

ఆదిలాబాద్​ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సంధ్యారాణి కేక్ కట్ చేసి చిన్న పిల్లలకు తినిపించారు. భారత తొలి ప్రధాని నెహ్రూ గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆదిలాబాద్ జిల్లా సంయుక్త పాలనాధికారి సంధ్యారాణి పేర్కొన్నారు. ఉట్నూర్​కు చెందిన గిరిపుత్రులు తమ సంస్కృతిని చాటారు.

'నెహ్రూ గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి'

ఇవీ చూడండి: చచ్చిపోతారని భయపెట్టారు... ఆదివాసీలను దోచేశారు!

Intro:TG_ADB_07_14_CHILDRENS_DAY_SPL._TS10029
TG_ADB_07a_14_CHILDRENS_DAY_SPL._TS10029
ఎ. అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
--------------------------------------------------------------------------
(): భారత తొలి ప్రధాని నెహ్రూ గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవలసిన అవసరం ఉందని ఆదిలాబాద్ జిల్లా సంయుక్త పాలనాధికారి సంధ్యారాణి పేర్కొన్నారు. బాలల దినోత్సవం పురస్కరించుకొని ఆదిలాబాద్లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన వీడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉట్నూర్ కు చెందిన గిరిపుత్రులు తమ సంస్కృతిని చాటారు.....vsss vsssbyte
బైట్ సంధ్యారాణి జిల్లా సంయుక్త పాలనాధికారి అదిలాబాద్

Body:4

Conclusion:8

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.