ETV Bharat / state

పోలింగ్​ కేంద్రాలను తనిఖీ చేయండి: కలెక్టర్​ - collector

ఆదిలాబాద్​ పురపాలక కార్యాలయాన్ని కలెక్టర్​ దివ్యదేవరాజన్, ఎన్నికల పరిశీలకులు ఓజా సందర్శించారు. పోలింగ్​ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

కలెక్టర్​ దివ్యదేవరాజన్​
author img

By

Published : Jul 23, 2019, 5:05 AM IST

Updated : Jul 23, 2019, 1:46 PM IST

ఆదిలాబాద్​ జిల్లాలో పురపాలక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కలెక్టర్​ దివ్యాదేవరాజన్​, ఎన్నికల పరిశీలకురాలు శృతి ఓజాతో కలిసి మున్సిపల్​ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం ఎన్నికల అధికారులతో సమావేశమయ్యారు. పోలింగ్​ కేంద్రాలను సందర్శించి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.

పోలింగ్​ కేంద్రాలను తనిఖీ చేయండి: కలెక్టర్​

ఇదీ చూడండి: కర్ణాటకపై రాజ్యసభలో రగడ... 3సార్లు వాయిదా

Intro:hyd_tg_10_23_twitter_in_respond_ktr_av_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:తాను దివ్యాంగుల కేటగిరికి వస్తానని తనకు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్ తనకు వర్తింపజేయాలని దివ్యాంగుడు కేటీఆర్ కు ట్విట్టర్లో అభ్యర్థన పెట్టుకోవడంతో ఆయన స్పందించి జిల్లా కలెక్టర్ కు సూచించారు
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్ గూడ కు చెందిన సాయి కుమార్ 15 సంవత్సరాలు ఉన్నప్పటికీ అతని శరీరంలో ఎదుగుదల కనిపించలేదు స్థానికంగా ఉన్న ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి వరకే చదివి ఆర్థిక పరిస్థితుల మూలంగా చదువు మానేశాడు ప్రస్తుతం తనుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్ల వర్తింపజేయాలని కేటీఆర్ కు ట్విట్టర్ లోఅభ్యర్థించాడు దీంతో కేటీఆర్ వెంటనే అతనికి మంజూరయ్యేలా చూడాలని కలెక్టర్కు సూచించారు దీనికి స్పందించిన కలెక్టర్ చూసి పరిశీలించి పింఛను వచ్చేలా చూస్తానని ఆయన జవాబిచ్చారు

Conclusion:దీంతో త్వరలో సాయికుమార్ కి ఆసరా పింఛన్ అందనుంది
Last Updated : Jul 23, 2019, 1:46 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.