ETV Bharat / state

Chakali Ilamma Birth Anniversary 2023 : చాకలి ఐలమ్మ ధైర్య సాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: సీఎం కేసీఆర్​

Chakali Ilamma Birth Anniversary 2023 in Telangana : రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను అధికారకంగా నిర్వహిస్తోంది. వీరనారి ఐలమ్మకి ప్రముఖ నాయకులందరూ నివాళులర్పిస్తున్నారు. ఆమె ధైర్యసాహసాలు నేటి తరానికి.. స్ఫూర్తిదాయకమని సీఎం కేసీఆర్​ కొనియాడారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వంలోనే రజకులకి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మంత్రులు తెలిపారు.

CM KCR Pays tribute Chakali Ilamma
Chakali Ilamma Birth Anniversary Celebrations
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 26, 2023, 2:25 PM IST

Updated : Sep 26, 2023, 2:54 PM IST

Chakali Ilamma Birth Anniversary 2023 Across Telangana : వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ప్రముఖ నాయకులందరూ నివాళులర్పిస్తున్నారు. చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారకంగా జరుపుతున్నందున సీఎం కేసీఆర్​ స్మరించుకున్నారు. ఆమె ధైర్య సాహసాలను గుర్తు చేసుకుని కేసీఆర్(CM KCR​) నివాళులర్పించారు. ఆమె ధైర్య సాహసాలు నేటి తరానికి చైతన్యమని.. దీంతో పాటు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కేసీఆర్​ కొనియాడారు. తన హక్కుల కోసం కోర్టుల్లో పోరాడిన ప్రజాస్వామికవాదని అన్నారు. ఆమె స్ఫూర్తి రాష్ట్ర సాధన, ప్రగతి ప్రస్థానంలో నిలిచిపోతుందని చెప్పారు. రజకుల సంక్షేమానికి బీఆర్​ఎస్​ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. బీసీ, ఎంబీసీల అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలతో సత్ఫలితాలు వస్తున్నాయని వివరించారు.

  • నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల (చాకలి) ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలిపారు.

    చిట్యాల ఐలమ్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న సందర్భంగా వారి త్యాగాలను, పోరాటస్ఫూర్తిని… pic.twitter.com/DE3JvfBoVg

    — Telangana CMO (@TelanganaCMO) September 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Harish Rao Pays Tribute Chakali Ilamma : బీఆర్​ఎస్​ ప్రభుత్వం వచ్చాకే చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి జరుగుతున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు గుర్తు చేశారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న, బసవేశ్వరుడిని స్మరించుకున్నారు. కేసీఆర్ వచ్చాకే రజకులకు అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. లాండ్రీలకు ఉచిత విద్యుత్​ ఇచ్చిన ఘనత తమదేనని హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలో 500 మంది రజకులకు లబ్ధి జరిగిందని తెలిపారు. కులవృత్తులకు అండగా నిలిచిన ఘనత బీఆర్​ఎస్​ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వానివి మాటలు.. మా ప్రభుత్వానివి చేతలని స్పష్టం చేశారు.

నేడు సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి.. రాష్ట్రమంతా వేడుకలు..

Ministers Pays tribute Chakali Ilamma : స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చొరవతో నాటి పోరాట యోధులకు సముచిత గౌరవం దక్కుతుందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. చాక‌లి ఐల‌మ్మ 128 జ‌యంతి వేడుక‌ల‌ను ఆదిలాబాద్​ జిల్లాలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ​ పట్టణంలోని చాకలి ఐలమ్మ(Chakali Ilamma) విగ్ర‌హానికి మంత్రి పుష్పాంజ‌లి ఘ‌టించి నివాళుల‌ర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల హ‌క్కుల కోసం అలుపెరుగ‌ని పోరాటం చేసిన ఐల‌మ్మ.. మ‌హిళా చైత‌న్యానికి ప్ర‌తీక అన్నారు. ఆమె జీవిత చ‌రిత్ర‌ను ప్ర‌తి ఒక్క‌రు తెలుసుకోవాల‌ని సూచించారు. రజకులకు ధోబీఘాట్లే కాకుండా లాండ్రీ దుకాణాలు, నాయీబ్రహ్మణులకు క్షౌర శాలలకు ఉచిత కరెంట్‌ అందజేస్తున్నామని వివ‌రించారు.

MLA Inaugurates Chakali Ilamma Idol in Medak : మెదక్ జిల్లాలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రతిష్టించి.. నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి అందరికీ స్ఫూర్తి ప్రదాతని అన్నారు. గతంలో మెదక్​లో రజక భవనానికి స్థలం కేటాయించామని.. ఆ భవనానికి ఆమె పేరు పెట్టి రూ.50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తొందరలోనే ఆ భవనానికి శంకుస్థాపన చేసుకుని పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

'చాకలి ఐలమ్మ జయంత్సుత్సవాలు ప్రభుత్వమే నిర్వహించాలి'

'తెలంగాణ పోరాటాలకు స్ఫూర్తి చాకలి ఐలమ్మ'

'చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్'

Last Updated : Sep 26, 2023, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.