ETV Bharat / state

పెట్రోల్‌బంక్‌ సమీపంలో పేలిన బాంబు.. వ్యక్తి మృతి - BOMB BLAST AT PETROL BUNK IN ADILABAD ON MAN DIED

BOMB BLAST AT PETROL BUNK IN ADILABAD ON MAN DIED

author img

By

Published : Dec 30, 2019, 3:30 PM IST

Updated : Dec 30, 2019, 7:42 PM IST

15:29 December 30

పెట్రోల్‌బంక్‌ సమీపంలో పేలిన బాంబు.. వ్యక్తి మృతి

           ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో ప్రమాదం సంభవించింది. ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్రకు నాటుబాంబులు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నాటుబాంబు పేలింది. ప్రమాదంలో రాథోడ్​ మాణిరావు(45)అక్కడికక్కడే మృతి చెందాడు. పేలుడు ధాటికి మృతుడి శరీరభాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. శనిరావు అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అడవిపందులను చంపేందుకు మహారాష్ట్రకు నాటుబాంబులు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇవీ చూడండి: జలహారతి... మానేరులో సీఎం పూజలు

New York (USA), Dec 30 (ANI): Members of Indian diaspora demonstrated at New York's Times Square in support of Citizenship (Amendment) Act. They raised slogans in support of Prime Minister Narendra Modi. As anti-CAA protest is gripping the country, many leaders have come forward to support Centre's stance. Citizenship (Amendment) Act clears path for Indian citizenship to Hindu, Sikh, Buddhist, Jain, Parsi, and Christian religious minorities fleeing.

Last Updated : Dec 30, 2019, 7:42 PM IST

For All Latest Updates

TAGGED:

petrol bunk
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.