ప్రచారానికి కొద్ది గంటలే మిగిలి ఉండటంతో ఆదిలాబాద్ పట్టణంలో భాజపా ప్రచార జోరు పెంచింది. ఆ పార్టీ ఎంపీ సోయం బాపురావు ఆదిలాబాద్‌లో భాజపా అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును దుయ్యబడుతూ ప్రధాని మోదీ గొప్పతనాన్ని వివరిస్తూ... ప్రజలను ఆకర్షించే యత్నం చేశారు. రోడ్ షోకు భారీగా జనం తరలివచ్చారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: ఓటర్లను మత్తులో ముంచుతున్న అభ్యర్థులు