ETV Bharat / state

జడ్పీ ఛైర్మన్​ తీరుపై మండిపడ్డ భాజపా ఎంపీ - bjp mp

ఆదిలాబాద్​ జడ్పీ ఛైర్మన్​ జనార్దన్​ తీరుపై భాజపా ఎంపీ బాపురావు మండిపడ్డారు. కలెక్టర్​ స్థాయి అధికారిని బెదిరించి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

జడ్పీ ఛైర్మన్​ తీరుపై మండిపడ్డ భాజపా ఎంపీ
author img

By

Published : Oct 16, 2019, 4:01 PM IST

తమ మాట వినని జిల్లా కలెక్టర్​ను జడ్పీ సమావేశంలో నిలదీస్తామన్న ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ జనార్దన్ తీరుపై ఎంపీ సోయం బాపురావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికార పార్టీ ఛైర్మన్​గా ఉండి కలెక్టర్ స్థాయి అధికారిని బెదిరించే వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. నిజంగా ఛైర్మన్​కు సత్తా ఉంటే ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి జిల్లాకు ప్రత్యేక నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పనిచేసే కలెక్టర్​పై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

జడ్పీ ఛైర్మన్​ తీరుపై మండిపడ్డ భాజపా ఎంపీ

ఇవీ చూడండి: "సర్కారు స్పందిచలేదు.. సమ్మెపై వెనక్కి తగ్గేదిలేదు"

Intro:TG_ADB_05_16_MP_PC_TS10029

Body:4

Conclusion:8

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.