ETV Bharat / state

దుబ్బాకలో భాజపాదే విజయం : ఎంపీ సోయం - దుబ్బాక అప్​డేట్స్

దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాసకు ఓటమి తప్పదని.. భాజపా విజయం దాదాపు ఖాయమైపోయినట్టేనని భాజపా ఎంపీ సోయం బాపూరావు వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్​ జిల్లా భాజపా కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

BJP MP Soyam Bapu rao Comments On Dubbaka Elections
దుబ్బాకలో భాజపాదే విజయం : ఎంపీ సోయం
author img

By

Published : Oct 6, 2020, 9:20 AM IST

దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా విజయం ఖాయమైపోయిందని.. తెరాస ఓటమి రుచి చూడాల్సిందే అని భాజపా ఎంపీ సోయం బాపూరావు అన్నారు. ఆదిలాబాద్​ జిల్లా భాజపా కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం రాయితీ నిధులతో రైతులకు ట్రాక్టర్లు ఇస్తే.. ఆ ట్రాక్టర్లతో తెరాస ప్రదర్శనలు నిర్వహించిందని.. పైగా రైతులకు ఎంతో మేలు చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నదని ధ్వజమెత్తారు. జిల్లా కార్యవర్గంలో చోటు దక్కిన నాయకులు, కార్యకర్తలతో పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

ఇదీ చదవండి: కలెక్టర్లకు స్థానిక సెలవు ప్రకటించే అధికారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.