ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో భాజపా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా అంతర్గావ్కు చెందిన రాకేశ్ యాదవ్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి సామ సంతోష్ రెడ్డి ఆయనకు ధ్రువపత్రం అందజేశారు. నూతన కార్యవర్గాన్ని భాజపా మండల నాయకులు సత్కరించారు.
ఇదీ చూడండి: కార్మిక సంఘాల నేతలకు షాకిచ్చిన ఆర్టీసీ యాజమాన్యం