ETV Bharat / state

'నిరుద్యోగుల పట్ల తెరాస సర్కారు నిర్లక్ష్యం' - TELANAGANA

తెరాస ప్రభుత్వం నిరుద్యోగులపై నిర్లక్ష్యం వహిస్తోందని... భాజపా మహిళా నాయకురాలు సుహాసిని ఆదిలాబాద్​లో ఆరోపించారు.

BJP LEADER SUHASINI CRITICIZED KCR GOVERNMENT IN ADILABAD
'నిరుద్యోగుల పట్ల తెరాస సర్కారు నిర్లక్ష్యం'
author img

By

Published : May 19, 2020, 3:05 PM IST

నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడ్డ తెలంగాణలో నిరుద్యోగుల పట్ల తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని.. భాజపా మహిళా నాయకురాలు సుహాసినిరెడ్డి పేర్కొన్నారు. టీఎస్​పీఎస్​కి ఎంపికై నియామక ఉత్తర్వులు అందుకున్న అభ్యర్థులను ఆమెను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం చేయాలని విన్నవించారు. నిరుద్యోగులపై తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆమె మండిపడ్డారు.

ఇవీ చూడండి: నియంత్రిత పంటల సాగుపై 21న సీఎం సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.