ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 'బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర' ఉద్యోగులు నిరసనబాట పట్టారు. బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. తమ బ్యాంకును మరే బ్యాంకులో విలీనం చేయద్దంటూ నినాదాలు చేశారు.
ఇవీ చూడండి: హాంగ్‌కాంగ్‌లో ప్రజా విజయం... 'చైనా బిల్లు' ఉపసంహరణ