ఆదిలాబాద్ జిల్లాలో లోక్‌సభ ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ ప్రారంభించారు. ఇందులో వీవీపాట్లు, ఈవీఎం యంత్రాల వినియోగంపై అవగాహన కల్పించారు. డీఈవో రవీందర్ రెడ్డి ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఇవీ చూడండి :పేదరికంపై సర్జికల్ స్ట్రైక్‌కు సిద్ధం: రాహుల్