నూతన మోటారు వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ... ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లు ఆందోళనబాట పట్టారు. బస్టాండ్ సమీపంలోని జాతీయ రహదారిపై బైఠాయించారు. జరిమానాల పెంపు పట్ల నిరసన వ్యక్తంచేశారు. పెంచిన వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి : యూట్యూబ్లో మాతృభాషకే వీక్షకుల జై!