ఆదివాసీ సంప్రదాయాలు, ఆచారాలకు ఎలాంటి విఘాతం కలగనీయకుండా కేస్లాపూర్ నాగోబా జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారికంగా నిర్వహించే దర్భార్‌ను మెస్రం వంశీయులు స్వచ్ఛందంగా రద్దు చేసుకున్నారు. కొత్త ఆలయంలోని గర్భగుడి నిర్మాణానికి అయ్యే రూ.3.5కోట్ల ఖర్చును మెస్రం వంశీయులే విరాళంగా అందిస్తున్నారు. కరోనా కారణంగా జాతర ఏర్పాట్లపై ఈ ఏడాది తీసుకుంటున్న జాగ్రత్తలపై మెస్రం వంశీయులతో ప్రత్యేక ముఖాముఖి.
ఇదీ చూడండి: ఖమ్మం నగరపాలిక ఎన్నికలకు అధికారుల కసరత్తు