ETV Bharat / state

Live Updates : డిసెంబర్‌3న హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలి : అమిత్​ షా - BJP Jana garjana Sabha in Adilabad

amit shah
amit shah
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2023, 2:45 PM IST

Updated : Oct 10, 2023, 4:03 PM IST

16:02 October 10

  • తెలంగాణను దేశంలోనే నెంబర్‌ వన్‌ చేశానని కేసీఆర్‌ చెబుతుంటారు
  • రైతుల ఆత్మహత్యల విషయంలో కేసీఆర్‌ తెలంగాణను నెంబర్‌వన్‌ చేశారు
  • అవినీతి విషయంలో కేసీఆర్ తెలంగాణను నెంబర్‌వన్‌ చేశారు
  • కేసీఆర్‌ ఎన్నికల గుర్తు కారు.. కానీ ఆ కారు స్టీరింగ్‌ మాత్రం ఒవైసీ దగ్గర ఉంటుంది
  • ఎంఐఎం దగ్గర స్టీరింగ్‌ ఉన్న భారాస సర్కారు అవసరమా?
  • చంద్రశేఖర్‌రావూజీ.. దళితులకు మూడెకరాల భూమి హామీ ఏమైంది?
  • కొందరికి మాత్రమే ఇచ్చి దళితబంధు గురించి గొప్పలు చెబుతున్నారు
  • ఆధునిక రజాకార్‌ల నుంచి తెలంగాణను భాజపా మాత్రమే కాపాడుతుంది
  • మోదీ సర్కారు ఉచితంగా టీకాలు ఇచ్చి తెలంగాణ ప్రజలను కరోనా నుంచి కాపాడింది
  • జీ-20 నిర్వహించడం వల్ల ప్రపంచ దేశాలు భారత్‌ను ప్రశంసించాయి

15:54 October 10

  • కేసీఆర్‌ గిరిజనుల కోసం ఎన్నో హామీలు ఇచ్చారు..కానీ అమలు చేయలేదు
  • ఆదివాసీలకు కేసీఆర్‌ రెండు పడకల గదుల ఇళ్లు ఇస్తామన్నారు...ఇచ్చారా?
  • అయోధ్యలో రామమందిరం కట్టాలా.. వద్దా.. చెప్పండి?
  • అడ్డంకులను అధిగమించి మోదీ సర్కారు రామమందిరం నిర్మిస్తోంది
  • మోదీ సర్కారు ఆర్టికల్ 370 ఎత్తివేసి కశ్మీర్‌కు విముక్తి కల్పించింది
  • మోదీ సర్కారు సర్జికల్‌ స్ట్రయిక్స్ నిర్వహించి శత్రువులను తరిమి కొట్టింది

15:50 October 10

  • ప్రతి పేద మహిళకు మోదీ వంటగ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చారు
  • రైతుల ఖాతాల్లో ఏటా రూ.6వేలు జమ చేస్తున్నాం
  • దళితులు, గిరిజనుల కోసం మోదీ 9 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు
  • కేసీఆర్ మాత్రం పదేళ్లుగా తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారు
  • ఒడిశాలో పుట్టిన నిరుపేద గిరిజన మహిళను మోదీ రాష్ట్రపతిని చేశారు
  • ఎన్నికలు రాగానే కాంగ్రెస్‌ వాళ్లు కొత్త బట్టలు వేసుకుని వస్తారు
  • కాంగ్రెస్‌ పేదల గురించి మాట్లాడుతుంది కానీ...పేదల కోసం ఏం చేయదు
  • గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల కోసం చేసిందేమీ లేదు
  • 9ఏళ్లుగా మోదీ సర్కారుపై ఎలాంటి అవినీతి ఆరోపణలూ రాలేదు

15:45 October 10

  • కేసీఆర్‌ సర్కారు వైఖరి కారణంగా గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యమైంది : అమిత్​ షా
  • గిరిజన వర్సిటీకి కేసీఆర్‌ సర్కారు జాగా చూపించలేదు.. అందుకే ఆలస్యమైంది: అమిత్​ షా
  • మోదీ ప్రభుత్వం చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది : అమిత్​ షా
  • మోదీ.. కృష్ణా ట్రైబ్యునల్‌ నిబంధనలు మార్చి తెలంగాణకు నీటి ఇబ్బంది లేకుండా చేశారు : అమిత్​ షా
  • పదేళ్లుగా కేసీఆర్‌ తెలంగాణ పేదల సమస్యలు తీర్చలేదు: అమిత్​ షా
  • కేసీఆర్‌.. రైతులు, దళితులు, గిరిజనులను పట్టించుకోలేదు: అమిత్​ షా
  • కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయడం గురించే కేసీఆర్‌ ఆలోచించారు: అమిత్​ షా

15:41 October 10

  • రజాకార్లపై పోరాడిన వీరభూమికి నమస్కారం చేస్తున్నా
  • తెలంగాణలో బీజేపీ రాజ్యం తీసుకురావాలి
  • రాష్ట్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వస్తోంది
  • డిసెంబర్‌3న హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలి
  • మోదీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి
  • తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాల్సిన సమయం ఆసన్నమైంది

15:38 October 10

  • పవిత్ర భూమి అయినటువంటి ఆదిలాబాద్‌కు వచ్చాను : అమిత్​ షా
  • కుమురం భీం పేరు చెబితేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి: అమిత్​ షా
  • కుమురం భీంను స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభిస్తా: అమిత్​ షా

15:34 October 10

  • ప్రధాని మోదీ హ్యాట్రిక్‌ సాధించబోతున్నారు: కిషన్‌రెడ్డి
  • తెలంగాణ విమోచన ఉత్సవాలు మొదటిసారి అమిత్‌షా జరిపించారు
  • ఎన్నికల ప్రకటన తర్వాత తొలిసభ ఆదిలాబాద్‌లో జరుపుకుంటున్నాం

15:31 October 10

  • కేసీఆర్‌ను ఆయన కుమారుడు ఏం చేస్తున్నారో తెలియట్లేదు
  • కేసీఆర్‌ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా
  • కేసీఆర్‌ ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు
  • తెలంగాణలో ఇక వచ్చేది మోదీ రాజ్యమే
  • రాష్ట్రం బాగుపడాలంటే పేదల రాజ్యం రావాలి
  • ఎంఐఎం, బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ కలిసి అధికారాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి

15:27 October 10

  • ధర్మానికి అడ్డా..ఆదిలాబాద్‌ గడ్డ: బండి సంజయ్‌
  • నిజాం మెడలు వంచి హైదరాబాద్‌కు స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు దక్కుతుంది
  • అమిత్‌ షా ఆధునిక సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌
  • రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం
  • కేసీఆర్‌ నా గురువు.. ఆయన వద్ద భాష నేర్చుకున్నా: బండి సంజయ్‌
  • కేసీఆర్‌ మీకు కనిపిస్తున్నారా.. కేసీఆర్‌కు రక్షణ కల్పించాలి: బండి సంజయ్‌

15:11 October 10

  • ఆదిలాబాద్‌ చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా
  • జనగర్జన సభలో పాల్గొననున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా
  • అమిత్‌ షాకు స్వాగతం పలికిన తరుణ్‌ఛుగ్‌, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌
  • ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన తర్వాత రాష్ట్రానికి తొలిసారి వచ్చిన అమిత్ షా

12:24 October 10

ఆదిలాబాద్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు బహిరంగ సభ

  • ఆదిలాబాద్‌లో అమిత్‌షా సభ దృష్ట్యా భారీ బందోబస్తు
  • ఆదిలాబాద్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు బహిరంగ సభ
  • ఆదిలాబాద్: సాధారణ వాహనాలు దారి మళ్లింపు
  • ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షణ

Last Updated : Oct 10, 2023, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.