ETV Bharat / state

టైలరింగ్ దుకాణం దగ్ధం... రెండులక్షల ఆస్తి నష్టం - tailoring shop

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో టైలరింగ్ దుకాణం దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

టైలరింగ్ దుకాణం దగ్ధం
author img

By

Published : May 8, 2019, 10:00 AM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో టైలరింగ్ దుకాణం దగ్ధమైంది. సుమారు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని దుకాణ యజమాని బాపూరావ్ వాపోయారు. కొత్త బట్టలు, ఫర్నిచర్, 4 కుట్టుమిషన్లు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చేలోపు దుకాణం పూర్తిగా కాలిపోయిందని బాపూరావ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ అధికారులు పరిశీలించి ఆదుకోవాలని కోరారు.

టైలరింగ్ దుకాణం దగ్ధం

ఇవీ చూడండి: ఇంత సులువుగా కొట్టేసారేంటి భయ్యా...?

Intro:tg_adb_91_agnipramadam_c9

Body:ఏ.లక్ష్మణ్ ఇచ్చోడ కంట్రిబ్యూటర్ జిల్లా ఆదిలాబాద్
బోథ్ నియోజకవర్గం 9490917560
విద్యుదాఘాతంతో టైలరింగ్ దుకాణం దగ్ధం
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతం తో టైలరింగ్ దుకాణం దగ్ధమైంది బాధితుడు బావురావ్ మాట్లాడుతూ రూ.రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని పేర్కొన్నారు కొత్త బట్టలు అలాగే ఫర్నిచర్ 4 కుట్టుమిషన్లు కాలి బూడిదయ్యాయి అగ్నిమాపక శాఖ శకటం వచ్చేలోపు దుకాణం పూర్తిగా దగ్ధం అయిపోయింది ప్రభుత్వం అధికారులు పరిశీలించి ఆర్థిక సాయం చేయాలని ఈ సందర్భంగా బాధితుడు కోరుతున్నారు

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.