శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ఓట్లేసిన వారంతా తెరాసకు వ్యతిరేక వర్గమేననే విషయం తమకు ముందే తెలుసున్నారు మాజీ మంత్రి జోగు రామన్న. మండలికి వచ్చిన ఫలితాలు రాబోయే ఎన్నికల్లో పునరావృతం కావని ఆయన స్పష్టం చేశారు. బరిలో నిల్చిన కాంగ్రెస్, భాజపా అభ్యర్థులకు ధరావతు సైతం రాదన్నారు. అయినా కాంగ్రెసే తమ ప్రత్యర్థి అంటున్నారు జోగు రామన్న.
ఇవీ చూడండి:'తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలి'