హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌కు కాలినడకన వెళ్తున్న వలస కూలీలకు ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ ఆపన్నహస్తం అందించారు.
హైదరాబాద్ నుంచి వలస కూలీలు ఉట్నూర్ మీదుగా నడిచివెళ్తూ జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్దన్ కంటపడ్డారు. కూలీలతో మాట్లాడిన ఛైర్మన్ తన సొంత వాహనంలోనే ఉట్నూర్ నుంచి ఆదిలాబాద్‌కు తరలించారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ వెళ్లేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీచూడండి: సహాయం చేస్తున్న సైబర్ సైన్యం