ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకొంది. మొత్తం 158 ఎంపీటీసీలకు గానూ 83 చోట్ల తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. భాజపా 33 సీట్లతో రెండు స్థానంలో నిలవగా, కాంగ్రెస్ 28 స్థానాలతో ముడో స్థానానికి పరిమితమైంది. ఇతరులు 14 స్థానాల్లో గెలుపొందారు.
మొత్తం 17 జడ్పీ స్థానాలకు తెరాస 9 చోట్ల విజయం సాధించింది. భాజపా 5 చోట్ల విజయం సాధించగా, కాంగ్రెస్ మూడు చోట్ల గెలిచి... మూడో స్థానంతో సరిపెట్టుకొంది.
మండలాల వారీగా ఫలితాలు
మండలం | తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు | మొత్తం |
ఆదిలాబాద్ | 7 | 0 | 4 | 0 | 11 |
బజార్ హత్నూర్ | 3 | 1 | 4 | 0 | 8 |
బేల | 9 | 0 | 2 | 0 | 11 |
భీంపూర్ | 4 | 1 | 2 | 0 | 7 |
బోథ్ | 8 | 2 | 2 | 2 | 14 |
ఇచ్చోడ | 5 | 3 | 3 | 2 | 13 |
గాదిగూడ | 4 | 0 | 2 | 0 | 6 |
గుడిహత్నూర్ | 4 | 3 | 2 | 0 | 9 |
ఇంద్రవెల్లి | 3 | 2 | 4 | 2 | 11 |
జైనథ్ | 10 | 1 | 3 | 0 | 14 |
మావల | 1 | 1 | 0 | 1 | 3 |
నార్నూర్ | 6 | 1 | 0 | 1 | 8 |
నేరడిగొండ | 7 | 0 | 0 | 1 | 8 |
సిరికొండ | 1 | 0 | 4 | 1 | 6 |
తాంసీ | 3 | 1 | 0 | 1 | 5 |
తలమడుగు | 1 | 6 | 0 | 3 | 10 |
ఉట్నూర్ | 7 | 6 | 1 | 0 | 14 |
ఇవీ చూడండి: కారుకు ఎదురులేదు... ఫలితాలు ఏకపక్షం