ఆదిలాబాద్‌లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను కో-ఎడ్యుకేషన్‌గా మార్చడాన్ని నిరసిస్తూ విద్యార్థినులు కాలేజ్ ఎదుట బైఠాయించారు. కళాశాలలోనికి అబ్బాయిలను రాకుండా అడ్డుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందించారు. కో-ఎడ్యుకేషన్‌గా మార్చడం వల్ల ఎదురయ్యే అనర్థాలను కలెక్టర్‌కు తెలిపారు.
ఇదీ చూడండి : జాతీయ నేతకు చెప్పుల దండ, గాడిదపై ఊరేగింపు!