ETV Bharat / state

'ఎన్​ఎంసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించకూడదు' - జూడా సమ్మె

కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్​ఎంసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయకూడదంటూ ఆదిలాబాద్​ జిల్లా రిమ్స్​ జూడాలు ఆందోళనకు దిగారు.

'ఎన్​ఎంసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించకూడదు'
author img

By

Published : Aug 3, 2019, 2:23 PM IST

'ఎన్​ఎంసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించకూడదు'

కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజారోగ్యం, వైద్య విద్యను చంపేస్తున్నాయని ఆరోపిస్తూ ఆదిలాబాద్​ రిమ్స్​ జూనియర్​ వైద్యులు వినూత్న నిరసన చేపట్టారు. ఔట్​ పేషంట్ల విభాగం ఎదుట కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శవయాత్ర చేసి, దహనసంస్కారాలు నిర్వహించారు. ఎన్​ఎంసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించకూడదని డిమాండ్ చేశారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.