ఆదిలాబాద్ జిల్లా నుంచి దిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 70 మంది యాత్రికులతో పాటు 421 మంది వారి కుటుంబీకులను వైద్యారోగ్యశాఖ గుర్తించింది. వారందరినీ అధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచారు.
దిల్లీకి వెళ్లి వచ్చినవాళ్ల రక్తనమూనాలను హైదరాబాద్‌కు పంపించారు. ఇందులో ఒకరికి పాజిటివ్ రావడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. మరింత సమాచారాన్ని ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.
ఇదీ చూడండి: ఆదిలాబాద్ జిల్లాలో తొలి కరోనా కేసు