ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపూరావు జనతా కర్ఫ్యూలో భాగంగా ఇంటికే పరిమితమయ్యారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే ప్రతి ఒక్కరు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. కర్ఫ్యూ విధించడం వల్ల ఎంపీ ఇంటికి పాల సరఫరా నిలిచిపోయింది.
కొవిడ్-19ను అరికట్టడంలో ప్రతి ఒక్కరు తమ వంతు సాయం చేయాలని పార్టీ కార్యకర్తలు, తుడుందెబ్బ శ్రేణులకు పిలుపునిచ్చిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చూడండి : ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ మార్గదర్శకాలివే...