ETV Bharat / state

ఆదిలాబాద్‌ భాజపా అధ్యక్షుడిపై తిరుగుబాటు - adilabad news today

ఆదిలాబాద్‌ జిల్లా భాజపా అధ్యక్షుడిపై క్రియాశీలక నేతలంతా తిరుబాటు జండా ఎగురవేయడం కలకలం రేకెత్తిస్తోంది. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లో భాజపా టిక్కెట్లను అమ్ముకున్నారని అధ్యక్షుడికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగడం  సంచలనం సృష్టించింది.

Adilabad leaders' rebellion against President at adilabad district
ఆదిలాబాద్‌ భాజపా అధ్యక్షుడిపై నేతల తిరుగుబాటు
author img

By

Published : Jan 27, 2020, 11:44 PM IST

ఆదిలాబాద్‌ జిల్లా భాజపా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌పై క్రియాశీలక నేతలంతా తిరుబాటు చేశారు. పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ మున్సిపల్‌ ఎన్నికల్లో సరైన వ్యక్తులకు టికెట్లు కేటాయించకుండా... ఇష్టానుసారంగా ‌వ్యవహరించాడని పార్టీ నేతలు ఆరోపించారు.

అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. పాయల్‌ శంకర్‌ హఠావో... భాజపా బచావో అంటూ.... తిరుగుబాటు చేశారు. జిల్లాలో భాజపా పరిస్థితిపై రాష్ట్ర నేతలకు ఫిర్యాదు చేశామని పార్టీ నేతలు తెలిపారు. అవసరమైతే దిల్లీలో భాజపా జాతీయ నేతలతో కలిసి సమస్యను వివరిస్తామని అంటున్నారు. ఆందోళనపై మరింత సమాచారం మా ఈటీవీ భారత్​ ప్రతినిధి మణికేశ్వర్‌ అందిస్తారు.

ఆదిలాబాద్‌ భాజపా అధ్యక్షుడిపై నేతల తిరుగుబాటు

ఇదీ చూడండి : కరోనా ఎఫెక్ట్​: గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.