ETV Bharat / state

'ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేయండి' - దివ్యదేవరాజన్​

ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్​ ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు అధికారులు. ఆదిలాబాద్​లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్​, ఎస్పీ విష్ణు వారియర్​ వెల్లడించారు.

కలెక్టర్​
author img

By

Published : Apr 9, 2019, 5:46 PM IST

ఆదిలాబాద్‌ పార్లమెంట్​ స్థానం పరిధిలో ఎన్నికలు సజావుగా నిర్వహించడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. సరిహద్దు ప్రాంతాలుగా ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్‌, యావత్‌మాల్‌, చంద్రపూర్ జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకొని ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఆసిఫాబాద్​, సిర్పూర్​లలో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్​ ముగియనుంది. ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా చర్యలు తీసుకున్నామని చెబుతున్న ఆదిలాబాద్​ కలెక్టర్​ దివ్యదేవరాజన్​, ఎస్పీ విష్ణు వారియర్​లతో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు పూర్తి

ఇదీ చదవండి : హైదరాబాద్​లో మరో రూ. 2.40 కోట్లు స్వాధీనం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.