ETV Bharat / state

దివ్యాంగుల కోసం సదరం శిబిరం - బోథ్ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో దివ్యాంగులకు సదరం శిబిరం

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో దివ్యాంగులకు సదరం శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు మూడు వేల మంది దివ్యాంగులు హాజరయ్యారు. సరైన సౌకర్యాలు లేక నానా ఇబ్బందులు పడ్డామని దివ్యాంగులు తెలిపారు.

దివ్యాంగుల కోసం సదరం శిబిరం
author img

By

Published : Nov 6, 2019, 12:50 PM IST

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో దివ్యాంగులకు సదరం శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి రాజేశ్వర్ రాథోడ్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది దివ్యాంగుల నుంచి సదరన్ ధ్రువపత్రాలకై దరఖాస్తులను స్వీకరించారు.

తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో కౌంటర్లను ఏర్పాటు చేశారు. దివ్యాంగులు ఎక్కువగా రావడం వల్ల సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డామని పేర్కొన్నారు. బోథ్, ఇచ్చోడ, నేరడిగొండ, గుడిహత్నూర్, బజార్హత్నూర్, సిరికొండ మండలాల నుంచి దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఐకేపీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

దివ్యాంగుల కోసం సదరం శిబిరం

ఇదీ చూడండి : గుట్టుగా సాగుతున్న గంజాయి దందా

Intro:tg_adb_92_06_sadaram_shibiram_ts10031

Body:ఏ.లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్
9490917560...
సదరన్ శిబిరానికి విశేష స్పందన
*3 వేల మంది వరకు దివ్యాంగుల హాజరు
....
( ): ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో దివ్యాంగులకు బోథ్ నియోజకవర్గస్థాయి సదరన్ శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి రాజేశ్వర్ రాథోడ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సదరన్ క్యాంపు లో వైద్య సిబ్బంది దివ్యాంగులకు వారి ధ్రువపత్రాలు పరిశీలించి సదరన్ ధృవీకరణ పత్రాలను మంజూరు చేసేందుకు దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా మూడు వేల మంది వరకు దివ్యాంగులు హాజరుకావడంతో తహసిల్దార్ కార్యాలయం , ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఏ మండలంలో వారికి అదే మండలంలో సదరం శిబిరం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా దివ్యాంగులు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ఒకేసారి రావడంతో సరైన సౌకర్యాలు లేక కొంత ఇబ్బంది పడాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్, ఇచ్చోడ నేరడిగొండ గుడిహత్నూర్ బజార్హత్నూర్ సిరికొండ మండలాల నుంచి దివ్యాన్గులు,ఆయా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఐకేపీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.