ETV Bharat / sports

హాకీ కెప్టెన్, కోచ్​కు ప్రధాని మోదీ సర్​ప్రైజ్

భారత హాకీ జట్టు సారథి మన్​ప్రీత్​ సింగ్, కోచ్ గ్రాహమ్​లను సర్​ప్రైజ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మ్యాచ్​ ముగిసిన వెంటనే వారికి ఫోన్​ చేసి స్వయంగా అభినందనలు తెలిపారు.

Prime Minister Narendra Modi
టోక్యో ఒలింపిక్స్​
author img

By

Published : Aug 5, 2021, 2:00 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో కాంస్యం సాధించిన కొద్ది సేపటికే హాకీ జట్టు కెప్టెన్​ మన్​ప్రీత్​ సింగ్, కోచ్ గ్రాహమ్ రీడ్​​తో ఫోన్​లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. వారిని అభినందించిన మోదీ.. నెలల తరబడి వారు చేసిన కృషి ఫలించిందని తెలిపారు.

  • The Captain and Coach of the Indian Men’s Hockey Team🏑 🇮🇳 had a surprise caller after their historic victory this morning in #Tokyo2020

    Listen in and send in your wishes as the country celebrates an #Olympics medal in hockey after 41 years👏🏼🎉

    And don’t forget to #Cheer4India pic.twitter.com/XU0VNXeSMw

    — SAIMedia (@Media_SAI) August 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మీకు (మన్​ప్రీత్, గ్రాహమ్), జట్టుకు అభినందనలు. చరిత్ర సృష్టించారు. యావద్దేశం ఆనందాల్లో మునిగి తేలుతోంది. మీ కృషి ఫలించింది."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఈ సమయంలో 'మీ మాటలే స్ఫూర్తి నింపాయి' అని ప్రధానితో గురువారం ఫోన్​ సంభాషణ సందర్భంగా అన్నాడు మన్​ప్రీత్​. కోచ్​ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

టోక్యో ఒలింపిక్స్ సెమీ ఫైనల్లో బెల్జియంతో ఓడినప్పుడు కూడా మన్​ప్రీత్​, గ్రాహమ్​లతో మాట్లాడారు మోదీ. వారిలో స్ఫూర్తి నింపారు. ఓటమితో నిరాశ చెందాల్సిన పనిలేదని, వారి ప్రదర్శన పట్ల దేశం గర్విస్తోందని అన్నారు.

Prime Minister Narendra Modi
మన్​ప్రీత్​, గ్రాహమ్​లతో ఫోన్​లో మాట్లాడిన ప్రధాని మోదీ

కాగా, 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్​లో పతకం సాధించింది భారత హాకీ జట్టు. వారి ప్రదర్శన పట్ల యావద్దేశం సంబరాలు జరుపుకొంటోంది.

ఇవీ చూడండి:

తీరిన 41 ఏళ్ల కల.. టోక్యో ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టుకు కాంస్యం

'మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం'.. హాకీ జట్టుకు అభినందనల వెల్లువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.