ETV Bharat / sports

వింబుల్డన్ ఫైనల్​లో సెరెనా x హలెప్​

author img

By

Published : Jul 12, 2019, 8:38 AM IST

వింబుల్డన్ ఫైనల్లో సెరెనా విలియమ్స్, హలెప్ పోటీపడనున్నారు. సెరెనాకు ఇది పదకొండో వింబుల్డన్ ఫైనల్.

మ్యాచ్

వింబుల్డన్ మహిళల సింగిల్స్​ ఫైనల్​​లో సెరెనా విలియమ్స్, హలెప్ తలపడనున్నారు. సెరెనా పదకొండో సారి వింబుల్డన్ తుదిపోరుకు అర్హత సాధించింది. ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్​ సెమీస్​లో పదకొండో సీడ్ సెరెనా 6-1, 6-2 తేడాతో స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్​)ను ఓడించింది.

మరో సెమీ ఫైనల్ మ్యాచ్​లో ఏడో సీడ్ హలెప్ 6-1, 6-3 తేడాతో ఉక్రెయిన్ క్రీడాకారిణి స్వితోలినాపై గెలిచింది. శనివారం జరిగే ఫైనల్లో హలెప్, సెరెనా విలియమ్స్​.. గ్రాండ్​స్లామ్​ ట్రోఫీ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు.

ఇవీ చూడండి.. సెమీస్​లో నాదల్ - ఫెదరర్​, జకో - బటిస్టా ఢీ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Red Sea Mall, Jeddah, Saudi Arabia. 11th July 2019.
1. +SHOTLIST TO FOLLOW++
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: Hayters
DURATION: 03:37
STORYLINE:
Amir Khan and Billy Dib held their ceremonial weigh-in on Thursday for their bout on Friday to decide the winner of the vacant WBC International welterweight title.
Both were fully clothed for the event, having had a private weigh-in earlier on Thursday.
Khan had originally been set to face Neeraj Goyat, but the Indian fighter pulled out after suffering head, face and arm injuries in a car crash at the end of June.
Dib of Australia, who had announced his retirement from the sport last year, stepped in to replace Goyat, moving up three weight divisions to take on Khan at welterweight.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.