ETV Bharat / sports

వింబుల్డన్ ఛాంపియన్​కు కరోనా

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి​ సిమోనా హాలెప్ కరోనా బారిన పడింది. ఆరోగ్యంగానే ఉన్నానని, త్వరలోనే ఈ వైరస్​ను జయిస్తానని ధీమా వ్యక్తం చేసింది.

Wimbledon champion Simona Halep tests corona positive
వింబుల్డన్ ఛాంపియన్​కు కరోనా
author img

By

Published : Oct 31, 2020, 8:44 PM IST

వింబుల్డన్ విజేత సైమన హలెప్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్​లో వెల్లడించింది. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని ,త్వరలోనే ఈ మహమ్మారిని జయిస్తానని రాసుకొచ్చింది.

అనారోగ్య కారణాల రీత్యా ఈ ఏడాది యూఎస్ ఓపెన్​లో హలెప్ ఆడలేదు. ఇటీవల జరిగిన ఫ్రెంచ్​ ఓపెన్​లో నాలుగో రౌండ్​లోనే ఓడి, టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.