ETV Bharat / sports

థాయ్​ ఓపెన్​:సెమీఫైనల్లో సాత్విక్​-చిరాగ్​ జోడీ ఓటమి - థాయ్​ ఓపెన్​ సెమీఫైనల్స్​లో సాత్విక్​-చిరాగ్​ ఔట్​

టొయోటా థాయ్​లాండ్​ ఓపెన్ టోర్నీసెమీఫైనల్లో మలేసియాకు చెందిన ద్వయం ఆరోన్​ చియా, సో వూయ్​ యిక్​చేతిలో.. భారత జోడీ సాత్విక్​ సాయిరాజ్​ -చిరాగ్​శెట్టి ఓటమి చెందారు.

satwik
సాత్విక్​ చిరాగ్​
author img

By

Published : Jan 23, 2021, 1:47 PM IST

టొయోటా థాయ్​లాండ్​ ఓపెన్ సూపర్​ 1000 టోర్నీలో పురుషుల డబుల్స్​​ సెమీఫైనల్లో భారత జోడీ సాత్విక్​ సాయిరాజ్​- చిరాగ్​శెట్టికి నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్​లో మలేసియాకు చెందిన ద్వయం ఆరోన్​ చియా, సో వూయ్​ యిక్​ చేతిలో 18-21,18-21 తేడాతో వరుస సెట్లలో ఓటమి చెందారు. ఈ మ్యాచ్​ 35 నిమిషాల్లోనే ముగిసింది.

సూపర్​ 1000 టోర్నీల్లో సాత్విక్​ -చిరాగ్​ తొలిసారి ఈ ఏడాదే సెమీఫైనల్స్​లో అడుగుపెట్టారు. కానీ ఓటమి చెందారు.

ఇదీ చూడండి : థాయ్​లాండ్ ఓపెన్​ నుంచి సింధు, సమీర్ ఔట్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.