ETV Bharat / sports

చమటోడ్చి వింబుల్డన్ సెమీస్​కు చేరిన సెరెనా - ఫెదరర్

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ 12వ సారి వింబుల్డన్ సెమీఫైనల్​లో అడుగు పెట్టింది. అక్కడ జోహాన్నా లేదా స్ట్రైకోవాతో తలపడే అవకాశముంది.

అతికష్టం మీద వింబుల్డన్ సెమీస్​కు సెరెనా
author img

By

Published : Jul 9, 2019, 9:54 PM IST

ఏడు సార్లు వింబుల్డన్​ ఛాంపియన్ సెరెనా విలయమ్స్... 12వ సారి టోర్నీ సెమీస్​లో అడుగుపెట్టింది. అన్​సీడెడ్ క్రీడాకారిణి అల్సిన్ రిస్కేతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్​ను 6-4, 4-6, 6-3 పాయింట్ల తేడాతో చమటోడ్చి నెగ్గింది. సెమీఫైనల్​లో జోహాన్నా కోంటా లేదా బర్బోరా స్ట్రైకోవాతో తలపడే అవకాశముంది.

"ఇది సంతృప్తికర విజయం. అల్సిన్.. అత్యుత్తమం ప్రదర్శన చేసే ఎంతోమందిని ఓడించింది. ఈ రోజు కొద్దిలో గెలుపును చేజార్చుకుంది." -సెరెనా విలియమ్స్, టెన్నిస్ క్రీడాకారిణి

వ్యక్తిగత విభాగంలో 24 టైటిల్స్​ గెలిచిన దిగ్గజ టెన్నిస్ క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ రికార్డును అందుకునేందుకు మరో రెండు టైటిల్స్ దూరంలో ఉంది సెరెనా.

Serena williams
సెరెనా విలియమ్స్

ఈ గెలుపుతో వింబుల్డన్​లో 97 విజయాల్ని నమోదు చేసింది సెరెనా. ఈ జాబితాలో మార్టిన్ నవత్రిలోవా 120 విజయాలతో తొలిస్థానంలో ఉంది.

ఇది చదవండి: దిగ్గజాలను ఓడించిన 15 ఏళ్ల టీనేజ్ టెన్నిస్ సంచలనం

ఏడు సార్లు వింబుల్డన్​ ఛాంపియన్ సెరెనా విలయమ్స్... 12వ సారి టోర్నీ సెమీస్​లో అడుగుపెట్టింది. అన్​సీడెడ్ క్రీడాకారిణి అల్సిన్ రిస్కేతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్​ను 6-4, 4-6, 6-3 పాయింట్ల తేడాతో చమటోడ్చి నెగ్గింది. సెమీఫైనల్​లో జోహాన్నా కోంటా లేదా బర్బోరా స్ట్రైకోవాతో తలపడే అవకాశముంది.

"ఇది సంతృప్తికర విజయం. అల్సిన్.. అత్యుత్తమం ప్రదర్శన చేసే ఎంతోమందిని ఓడించింది. ఈ రోజు కొద్దిలో గెలుపును చేజార్చుకుంది." -సెరెనా విలియమ్స్, టెన్నిస్ క్రీడాకారిణి

వ్యక్తిగత విభాగంలో 24 టైటిల్స్​ గెలిచిన దిగ్గజ టెన్నిస్ క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ రికార్డును అందుకునేందుకు మరో రెండు టైటిల్స్ దూరంలో ఉంది సెరెనా.

Serena williams
సెరెనా విలియమ్స్

ఈ గెలుపుతో వింబుల్డన్​లో 97 విజయాల్ని నమోదు చేసింది సెరెనా. ఈ జాబితాలో మార్టిన్ నవత్రిలోవా 120 విజయాలతో తొలిస్థానంలో ఉంది.

ఇది చదవండి: దిగ్గజాలను ఓడించిన 15 ఏళ్ల టీనేజ్ టెన్నిస్ సంచలనం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Athens - 9 July 2019
1. Various of arrival of incoming Greek Foreign Minister Nikos Dendias at Greek Foreign Ministry
2. Various of Dendias being greeted by outgoing Greek Foreign Minister Giorgos Katrougalos
3. Various of Dendias and Katrougalos walking into the building
4. SOUNDBITE (Greek) Giorgos Katrougalos, outgoing Greek Foreign Minister:
"The ministry is taken over by a political opponent of whom I have great esteem and respect, we know each other from our student years. I had the chance to applaud him on the parliament benches on a very courageous position he had against Golden Dawn (Greek extreme right political party), and my friend Niko, I think you got more applause from our benches than yours. I am sure he will continue the same peaceful policies based on international law."
5. Wide of news conference
6. SOUNDBITE (Greek) Nikos Dendias, incoming Greek Foreign Minister:
"I would like to reassure Mr Katrougalos and his collaborators and all of you, that the (newly elected Greek Prime Minister, Kyriakos) Mitsotakis government will seek consent in its foreign policy, with the goal to get the widest possible national unity in the top matter - defending the rights of the country."
7. Close up of Greek Foreign Ministry logo
8. Close of Dendias speaking
9. Dendias and Katrougalos shaking hands at end of the news conference
10. Dendias and Katrougalos leaving the podium
11. Greek flag
12. Various exterior shots of ministry
STORYLINE:
Greece's outgoing Foreign Minister Giorgos Katrouglos handed over to his successor Nikos Dendias on Tuesday.
Speaking at the ceremony, Katrouglos praised Dendias on his political success and congratulated him on his new position.
"I am sure he will continue the same peaceful policies based on international law," Katrouglos added.
Dendias, who has previously held cabinet positions in the ministries of development, defence and public order, said he would unite Greece and "defend the rights of the country".
Greece's new Cabinet was sworn in Tuesday, two days after conservative party leader Kyriakos Mitsotakis won early elections.
Mitsotakis has pledged to make the country more business-friendly, cut taxes and negotiate an easing of draconian budget conditions agreed as part of the country's rescue program.
His Cabinet relies heavily on experienced politicians who served in previous governments such as Dendias, but also includes non-politician technocrats considered experts in their fields.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.