ETV Bharat / sports

పారిస్​ మాస్టర్స్​ క్వార్టర్స్​లో బోపన్న జోడి - పారిస్​ మాస్టర్స్​ టోర్నీ

భారత టెన్నిస్​ క్రీడాకారుడు రోహన్​ బోపన్న జోడి.. మరో మైలు రాయిని చేరుకోవడానికి కొద్ది దూరంలో ఉంది. పారిస్​ మాస్టర్స్​ టోర్నీలో క్వార్టర్​ ఫైనల్లో అడుగుపెట్టిందీ.

rohan bopanna duo entered into quarter finals of paris masters tournament
పారిస్​ మాస్టర్స్​:క్వార్టర్స్​లో బోపన్న జోడీ
author img

By

Published : Nov 6, 2020, 7:25 AM IST

రోహన్​ బోపన్న, ఒలివర్​ మరాచ్​(ఆస్ట్రియా) జోడి పారిస్​ మాస్టర్స్​ టోర్నీలో క్వార్టర్​ఫైనల్లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్​లో ఈ జోడి 3-6,6-4,10-8తో ఫ్యాబ్రిస్​ జీన్​ (ఫ్రాన్స్​), జులియన్​ రోజర్​ (నెదర్లాండ్స్​) పై విజయం సాధించింది.

తొలి సెట్​ను కోల్పోయాక బోపన్న ద్వయం బలంగా పుంజుకుంది.

ఇదీ చూడండి:పారిస్ మాస్టర్స్ నుంచి నాదల్​ ఔట్​

ఇదీ చూడండి:టెన్నిస్ సింగిల్స్​లో నాదల్ 1000 విజయాలు

ఇదీ చూడండి:'పారిస్​ మాస్టర్స్​ టైటిల్​ నాకేం అవసరం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.