ETV Bharat / sports

ఫ్రెంచ్​ ఓపెన్​: సెమీస్​లో జకో వర్సెస్​ థీమ్​

author img

By

Published : Jun 7, 2019, 9:05 AM IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్​లో నొవాక్‌ జకోవిచ్‌(సెర్బియా) జోరు కొనసాగుతోంది. కెరీర్​లో మరో గ్రాండ్​స్లామ్ లక్ష్యంగా బరిలో దిగిన అతడు ఈ టోర్నీ సెమీస్​లో అడుగుపెట్టాడు. ఆస్ట్రియా క్రీడాకారుడు థీమ్​తో తదుపరి మ్యాచ్​లో తలపడనున్నాడు.​

ఫ్రెంచ్​ ఓపెన్​: సెమీస్​లో జకో.. థీమ్​తో పోరుకు సై

ఫ్రెంచ్​ ఓపెన్​ క్వార్టర్స్​లో ఐదో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై గెలుపొందాడు సెర్బియా ఆటగాడు జకోవిచ్​. గురువారం జరిగిన మ్యాచ్​లో ప్రపంచ నంబర్‌వన్‌ జకోవిచ్‌ 7-5, 6-2, 6-2 తేడాతో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై విజయం సాధించాడు. తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్న జకో.. తర్వాతి రెండు సెట్లలో సునాయాసంగా గెలిచాడు.

మరో క్వార్టర్స్‌లో నాలుగో సీడ్‌ డోమినిక్‌ థీమ్‌ (ఆస్రేలియా) 6-2, 6-4, 6-2తో కచనోవ్‌ (రష్యా)పై నెగ్గి తుది నాలుగు జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన థీమ్‌ వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేశాడు. మూడు ఏస్‌లు సంధించిన థీమ్‌.. ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు.

సెమీఫైనల్స్​లో రఫెల్​ నదాల్​(స్పెయిన్​)తో ఫెదరర్​(స్విట్జర్లాండ్​), జకోవిచ్‌తో థీమ్‌ తలపడనున్నారు.

AP Video Delivery Log - 1900 GMT News
Thursday, 6 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1846: Russia Putin Bilaterals No access Russia; No use by Eurovision 4214615
Putin meets leaders of Armenia, Bulgaria, Slovakia
AP-APTN-1833: Cuba EU Investment AP Clients Only 4214614
EU firms defiant in Cuba in face of US sanctions
AP-APTN-1831: France Pelosi Interview Must credit MSNBC's Andrea Mitchell Reports on first reference; Must onscreen credit MSNBC; No online; Logo cannot be obscured 4214613
Pelosi declines to criticise Trump while in France
AP-APTN-1810: US GA 2020 Candidates AP Clients Only 4214612
Booker attends African American Leadership Council
AP-APTN-1804: MidEast Gay Pride AP Clients Only 4214611
Jerusalem pride parade draws thousands of revelers
AP-APTN-1759: Ireland Trump Protest AP Clients Only 4214610
Trump blimp flies over protest in Irish capital
AP-APTN-1754: US IL R Kelly Court Reaction AP Clients Only 4214607
R. Kelly 'feeling positive' after new sex charges
AP-APTN-1750: Argentina Bolsonaro AP Clients Only 4214606
Argentina and Brazil strengthen economic ties
AP-APTN-1738: UK Prince William DDay 2 AP Clients Only 4214605
UK Prince William honours D-Day veterans
AP-APTN-1738: US FL Parkland Shooting Officer Must credit WPLG; No access Miami; No use by US broadcast networks 4214603
Judge cuts bond for ex-deputy in Parkland shooting
AP-APTN-1732: France DDay Macron Troops AP Clients Only 4214604
Macron pays tribute to France's D-Day troops
AP-APTN-1725: US Mexico Trade Talks AP Clients Only 4214601
Mexico FM remains optimistic amid trade talks
AP-APTN-1723: Spain Shakira AP Clients Only 4214600
Shakira appears before Spain judge over tax fraud
AP-APTN-1719: France US DDay Veterans AP Clients Only 4214599
US veterans react to D-Day anniversary events
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.