ETV Bharat / sports

బాల్​గర్ల్​ను ముద్దాడిన టెన్నిస్​ స్టార్​ నాదల్​ - Argentine Federico Delbonis

ఆస్ట్రేలియన్ ఓపెన్​లో గురువారం ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. నాదల్ కొట్టిన బంతి బాల్​గర్ల్​ను తాకగా.. ఆమెను ఆయన పరామర్శించిన తీరు అందర్ని ఎంతగానో ఆకట్టుకుంది.

Nadal shows caring side with kiss for blushing ballgirl
బాల్​గర్ల్​ను ముద్దాడి పరామర్శించిన టెన్నిస్​స్టార్​ నాదల్​
author img

By

Published : Jan 24, 2020, 6:32 AM IST

Updated : Feb 18, 2020, 4:58 AM IST

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ టోర్నీలో గురువారం జరిగిన ఓ సంఘటన నెట్టింట వైరల్​ అయింది. టెన్నిస్​ మైదానంలో రఫెల్​ నాదల్​ ఆడిన షాట్​కు బంతి బాల్​గర్ల్​కు తగిలింది. వెంటనే నాదల్​.. బాలికను ఓదార్చిన తీరు అందర్ని కట్టి పడేసింది.

బాల్​గర్ల్​ను ముద్దాడి పరామర్శించిన టెన్నిస్​స్టార్​ నాదల్​

"నేను కొట్టిన బంతి బలంగా ఆమెను తాకింది. అప్పుడు తనకేమైనా అయ్యిందేమో అని భయపడ్డాను. ఏమి కాలేదని ఆమె నవ్వుతూ సమాధానమిచ్చింది. ఆ క్షణం నాకేంతో సంతోషం కలిగింది. ఆమె చాలా ధైర్యవంతురాలు. నా కెరీర్​లో జరిగిన భయానక సంఘటనల్లో ఇది ఒకటి."
- రఫెల్​ నాదల్​, టెన్నిస్​ క్రీడాకారుడు

ప్రత్యర్ధి అర్జంటైన్​ ఫెదరికో పై ఆడుతున్న మ్యాచ్​లో రెండో రౌండ్​ ముగించే సమయంలో ఈ సంఘటన జరిగింది. మ్యాచ్​ ముగిసిన తర్వాత అతని తలకున్న బ్యాండ్​ను ఆమెకు బహుకరించాడు.

ఇదీ చూడండి.. రెండు సార్లు సెమీస్​లో ఓడాం.. ఈ సారి ప్రపంచకప్​ పక్కా!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
WEF HOST BROADCASTER - AP CLIENTS ONLY
Davos - 23 January 2020
1. Wide of panel with (from left to right) former Australian Foreign Minister Julie Bishop, Polish President Andrzej Duda, NATO Secretary-General Jens Stoltenberg, Italian Minster for European Affairs Vincenzo Amendola and Turkish Foreign Minister Mevlüt Çavusoglu,
2. SOUNDBITE (English) Jens Stoltenberg, NATO Secretary-General:
"This perception that that that we are seeing a weakening of NATO is actually wrong. The United States is not leaving Europe. It is correct that after the end of the Cold War, the United States gradually reduced their military presence in Europe, for good reasons. But over the last years, the US has actually increased their military presence in Europe with more troops, more investment in infrastructure, more exercises. Just in a few months we have the biggest exercise with US troops for decades taking place in Poland and many other European countries. Twenty-thousand US troops being deployed from US to Europe and more US presence in general in Europe. Even in my own country, Norway we now have US Marines for the first time ever. So, the US is increasing their presence in Europe. And for me, that's a sign of US commitment to NATO, not the opposite."
3. Wide of panel
4. SOUNDBITE (English) Mevlüt Çavusoglu, Turkish Foreign Secretary:
"But our Western friends are not inviting or not agreeing to invite Georgia with the pretext that we shouldn't provoke Russia, but Georgia needs us and we need an ally like Georgia. So this is what Turkey believes...we believe in enlargement. And Georgia should be also should also become a NATO member."
5. Mid of panel
STORYLINE:
The United States is not pulling out of Europe, but instead is increasing its presence in the region, according to the head of NATO.
Speaking at the World Economic Forum in Davos on Thursday, NATO Secretary-General Jens Stoltenberg said that the perception that the NATO alliance was weakening was "actually wrong", adding that the increased American presence in Europe was "a sign of US commitment to NATO".
The Turkish foreign minister lamented the current exclusion of Georgia from the NATO group. Mevlüt Çavusoglu said that Georgia was not being given membership "with the pretext that we shouldn't provoke Russia".
He added that "Turkey believes...in enlargement".
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 18, 2020, 4:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.