ETV Bharat / sports

ఫ్రెంచ్​ ఓపెన్​: మహిళల ఫైనల్​లో బార్టీ, వొంద్రుసోవా - ivan and latisha mixed doubles french open winner

ఫ్రెంచ్​ ఓపెన్​ మహిళల సింగిల్స్​ సంచలనం అనిసిమోవా ఇంటిదారి పట్టింది. తొలిసారి గ్రాండ్​స్లామ్​ గెలవాలన్న ఆమె ఆశలకు చెక్​ పెట్టింది ఆస్ట్రేలియా క్రీడాకారిణి బార్టీ. శనివారం జరగనున్న ఫైనల్లో బార్టీ, వొంద్రుసోవా తలపడనున్నారు.

ఫ్రెంచ్​ ఓపెన్​: మహిళల ఫైనల్​లో బార్టీ, వొంద్రుసోవా
author img

By

Published : Jun 8, 2019, 7:17 AM IST

Updated : Jun 8, 2019, 8:36 AM IST

డిఫెండింగ్ ఛాంపియన్ హలెప్‌ను క్వార్టర్స్‌లో ఓడించి సంచలనం సృష్టించిన 17ఏళ్ల అమెరికా యువ కెరటం అనిసిమోవా పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో అనిసిమోవా 7-6 (7-4), 3-6, 3-6తో ఆష్లీ బార్టీ (ఆస్ట్రేలియా) చేతిలో ఓటమి పాలైంది. మ్యాచ్‌లో మొత్తం 40 విన్నర్లు, 5 ఏస్‌లు కొట్టిన బార్టీ.. ఏకంగా ఎనిమిది సార్లు అనిసిమోవా సర్వీస్‌ను బ్రేక్ చేసింది.

ఉత్కంఠగా సాగిన మరో సెమీస్‌లో వొంద్రుసోవా (చెక్ రిపబ్లిక్) 7-5, 7-6 (7-2)తో జోహానా కొంటా (బ్రిటన్)పై వరుస సెట్లలో విజయం సాధించింది.

మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఎనిమిదో సీడ్ బార్టీతో.. వొంద్రుసోవా శనివారం తలపడుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరడం వీరిద్దరికి ఇదే తొలిసారి.

ఇవాన్​ దోడిజ్​ (బోస్నియా), లతిషా చాన్​(తైపీ) జంట మిక్స్​డ్​ డబుల్స్​ టైటిల్​ గెలుచుకుంది.

ఇవీ చూడండి:

ఫ్రెంచ్​ ఓపెన్​:​ డిఫెండింగ్​ ఛాంపియన్​కు షాక్​

AP Video Delivery Log - 1800 GMT News
Friday, 7 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1738: US MI Women Killed Must credit WXYZ; No access Detroit market; No use by US broadcast networks 4214770
Detroit police worry serial killer behind murders
AP-APTN-1736: Russia Xi Stage No access Russia; No use by Eurovision 4214769
China president loses his balance in St Petersburg
AP-APTN-1732: Russia Putin Ukraine North Korea No access Russia; No use by Eurovision 4214768
Putin comments on Ukraine and US-NKorea relations
AP-APTN-1732: France Twitter AP Clients Only 4214767
Macron and Twitter boss Dorsey hold talks in Paris
AP-APTN-1656: US OH Serial Killer AP Clients Only 4214766
US serial killer’s confession resolves 1981 murder
AP-APTN-1640: US Shanahan Ships AP Clients Only 4214765
Shanahan on near-hit between US and Russia ships
AP-APTN-1640: Brazil Neymar 2 AP Clients Only 4214751
Neymar accuser arrives to give police statement
AP-APTN-1634: US MN Officer Support Part must credit KSTP; No access Minneapolis; No use by US broadcast networks 4214763
Rally in support of US cop who killed unarmed woman
AP-APTN-1634: At Sea US Russian Ships 2 AP Clients Only 4214762
US and Russia trade blame as ships nearly collide
AP-APTN-1631: France Sweden AP Clients Only 4214761
French, Swedish, leaders talk security, EU, football
AP-APTN-1629: Hungary Boat Crane 2 AP Clients Only 4214759
Crane in place in Hungary but lifting yet to start
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 8, 2019, 8:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.