ETV Bharat / sports

French open: సెమీస్​లో జకోవిచ్- నాదల్ ఢీ - ఫ్రెంచ్​ ఓపెన్​ 2021

ఫ్రెంచ్​ ఓపెన్​లో రసవత్తర మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. మూడో సీడ్​ రఫెల్​ నాదల్​తో టాప్​సీడ్​ నొవాక్​ జొకోవిచ్​ సెమీస్​లో తలపడనున్నాడు.

french open 2021
ఫ్రెంచ్​ ఓపెన్​ 2021
author img

By

Published : Jun 10, 2021, 9:55 AM IST

13 సార్లు ఫ్రెంచ్​ ఓపెన్​ టైటిల్​ గెలుచుకున్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్.. ప్రపంచ నెంబర్​ 1 నొవాక్​ జొకోవిచ్​ను ఢీకొట్టనున్నాడు. ప్రస్తుతం ఫ్రెంచ్​ ఓపెన్​ సెమీస్​లో వీరిద్దరూ తలపడనున్నారు.

క్వార్టర్​ ఫైనల్లో తమ తమ మ్యాచ్​ల్లో గెలిచి సెమీస్​కు చేరుకున్నారు. ఇటలీకి చెందిన బెరిటినీని జొకోవిచ్​ ఓడించగా, అర్జెంటీనాకు చెందిన ష్వార్జ్​మన్​పై విజయం సాధించి, 14వ సారి సెమీస్​లోకి అడుగుపెట్టాడు రఫా.

ఇప్పటికే తమ కెరీర్​లో 58 సార్లు తలపడిన జకో, నాదల్.. 29-28 విజయాలతో ఉన్నారు.

పురుషుల సింగిల్స్​ సెమీస్..

నొవాక్ జొకోవిచ్ x రఫెల్ నాదల్

అలెగ్జాండర్​ జ్వెరెవ్ x స్టెఫానోస్ సిట్సిపాస్

ఇదీ చూడండి: ఛాంపియన్‌ ఇంటికి.. నాదల్‌ దూకుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.