ETV Bharat / sports

ఇటాలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన స్వైటెక్ - Italian Open final

ఇటాలియన్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకుంది పోలండ్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్. ప్లిస్కోవాపై డబుల్ బ్యాగెల్ స్కోరుతో ఘన విజయం సాధించింది.

Double bagel: Swiatek routs Pliskova in Italian Open final
ఇటాలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన స్వైటెక్
author img

By

Published : May 16, 2021, 11:21 PM IST

ఇటాలియన్ ఓపెన్ ఫైనల్లో పోలండ్ టెన్నిస్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ సంచలన విజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో 6-0, 6-0 (డబుల్ బ్యాగెల్ సోర్కు) తేడాతో ప్రత్యర్థి కరోలినా ప్లిస్కోవాపై గెలిచింది.

గత ఐదేళ్లలో డబ్ల్యూటీఏ ఫైనల్లో నమోదైన తొలి డబుల్ బ్యాగెల్ స్కోరు ఇదే. ఈ టైటిల్​తో తొలి సారి టాప్-10లో చోటుదక్కించుకోనుంది స్వైటెక్.

ఇక పురుషుల ఫైనల్స్​ లో టైటిల్ కోసం నాదల్, జొకోవిచ్ పోటీపడుతున్నారు.

ఇదీ చూడండి: 'ఒలింపిక్స్​కు ముందు నా కోచ్​తో ప్రాక్టీస్ చాలు'​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.