ETV Bharat / sports

తొలి గ్రాండ్​స్లామ్​ టైటిల్ కోసం థీమ్​కు తొమ్మిదేళ్లు - అలెగ్జాండర్​ జ్వెరెవ్​

డొమినిక్​ థీమ్​ యూఎస్​ ఓపెన్ విజేతగా నిలిచాడు. జ్వెరెవ్​పై గెలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడాడు.

Dominic Thiem wins US Open after sensational five-set comeback win over Alexander Zverev
యూఎస్​ ఓపెన్​ పురుషుల సింగిల్స్​ విజేత థీమ్​
author img

By

Published : Sep 14, 2020, 7:25 AM IST

యూఎస్​ ఓపెన్​ పురుషుల సింగిల్స్​ టైటిల్​ను డొమినిక్​ థీమ్(ఆస్ట్రియా) సొంతం చేసుకున్నాడు​. ఆదివారం జరిగిన తుదిపోరులో జర్మనీకి చెందిన అలెగ్జాండర్​ జ్వెరెవ్​పై గెలిచి, తొలిసారి గ్రాండ్​స్లామ్ విజేతగా నిలిచాడు.​ 2-6, 4-6, 6-4, 6-3, 7-6(6) పాయింట్ల తేడాతో జ్వెరెవ్​పై గెలిచి, తొలిసారి యూఎస్​ ఓపెన్​ ట్రోఫీని థీమ్​ ముద్దాడాడు.

Dominic Thiem wins US Open after sensational five-set comeback win over Alexander Zverev
విన్నర్​, రన్నర్​ ట్రోఫీలను అందుకున్న జ్వెరెవ్​, థీమ్​

2011లో కెరీర్​ ప్రారంభించిన థీమ్.. ఇప్పటివరకు మూడుసార్లు గ్రాండ్​స్లామ్​ ఫైనల్స్​కు వెళ్లాడు. ఇప్పుడు నాలుగోసారి విజేతగా నిలిచి, తొలి టైటిల్​ను దక్కించుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.