ETV Bharat / sports

భారత్​ నుంచి బ్యాంకాక్​కు తరలిన జూనియర్ డేవిస్ కప్​ - venue change

జూనియర్ డేవిస్ కప్, ఫెడ్​కప్​ల వేదికను భారత్​ నుంచి బ్యాంకాక్​కు మార్చింది అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్. ఏప్రిల్ 8న డేవిస్ కప్,15న ఫెడ్​కప్ ప్రారంభం కానుంది.

డెవిస్ కప్- ఫెడ్​కప్
author img

By

Published : Mar 20, 2019, 5:23 PM IST

పాకిస్థాన్​లోని బాలాకోట్​పై వైమానిక దాడులు జరిపింది భారత వాయుసేన. తర్వాత నెలకొన్న పరిస్థితుల కారణంగా అండర్-16 స్థాయిలో జరిగే జూనియర్ డేవిస్ కప్, ఫెడ్​కప్​లను నిర్వహించే హక్కును కోల్పోయింది భారత్. మొత్తం 16 జట్లు పాల్గొనే ఈ టెన్నిస్ టోర్నీలో పాకిస్థాన్ జట్టు ఉంది. ఈ పోటీలను బ్యాంకాక్, థాయ్​లాండ్​లలో నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 8నుంచి 13 వరకు డేవిస్​కప్, ఏప్రిల్ 15 నుంచి 20 వరకు ఫెడ్​కప్​ నిర్వహించనున్నారు. అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్(ఐటీఎఫ్).... అఖిల భారత టెన్నిస్ ఫెడరేషన్(ఏఐటీఏ), ఆసియన్ టెన్నిస్(ఏటీఎఫ్)లతో చర్చించిన తర్వాత వేదికను మార్చింది.

నిధుల సమస్య మరో కారణమని ఏఐటీఏ జనరల్ సెక్రటరీ హిరోన్మాయ్ ఛటర్జీ తెలిపారు. అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్​తో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన అన్నారు. గతంలోనూ కోల్​కతా వేదికగా డేవిస్ కప్ నిర్వహించినపుడు అనుకున్నంతగా నిధులు సమకూరలేదని ఛటర్జీ చెప్పారు.

AP Video Delivery Log - 0900 GMT Horizons
Wednesday, 20 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1719: HZ UAE Art Dubai AP Clients Only 4201722
Art Dubai opens to the door to new talent
AP-APTN-1451: HZ Seychelles Ocean Mission Aldabra Plastic No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4201691
Wildlife feeding off plastic waste in Indian Ocean's Galapagos
AP-APTN-1237: HZ US Last Blockbuster AP Clients Only 4201660
Be Kind, Please Rewind: Oregon Blockbuster store is last on Earth
AP-APTN-1106: HZ UK Elephant Welfare Tool AP Clients Only 4201561
New elephant welfare tool rolled out in zoos
AP-APTN-1035: HZ US Record Breaking Heat AP Clients Only/National Oceanic and Atmospheric Administration (NOAA) - Must credit "National Oceanic and Atmospheric Administration (NOAA)" 4201629
AP finds hottest day records occur twice as often as coldest day ones
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.