ETV Bharat / sports

ఫ్రెంచ్ ఓపెన్: బోపన్న-ఫ్రాంకో జోడీ ముందంజ - నికోలోజ్ బాసిలాష్విలి

ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల మిక్స్​డ్ డబుల్స్​ విభాగంలో బోపన్న-ఫ్రాంకో జంట శుభారంభం చేసింది. తొలి రౌండ్​లో 6-4, 6-2 తేడాతో అలవోకగా విజయం సాధించింది.

Bopanna-Skugor, French Open
రోహన్ బోపన్న, ఫ్రాంకో స్కుగోర్
author img

By

Published : Jun 1, 2021, 6:37 PM IST

ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల​ మిక్సడ్ డబుల్స్​లో రోహన్​ బోపన్న-ఫ్రాంకో స్కుగోర్​ శుభారంభం చేశారు. తొలి రౌండ్​లో నికోలోజ్ బాసిలాష్విలి-ఆండ్రీ బెగెమాన్ జంటపై 6-4, 6-2 తేడాతో విజయం సాధించారు.

61నిమిషాల పాటు సాగిన ఆటలో ఇండో-క్రొయేషియా ద్వయం ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. వరుస సెట్లలో ఆటను కైవసం చేసుకుంది.

తర్వాత, నికోలస్ మన్రో-ఫ్రాన్సిస్ టియాఫో, మార్సెలో మెలో-లుకాస్జ్ కుబోట్​ జంటల మధ్య తొలి రౌండ్​ జరగనుంది. వీరిలో గెలుపొందిన జోడీతో బోపన్న-ఫ్రాంకో ద్వయం తలపడనుంది.

ఇదీ చదవండి: French Open: ఒసాకా వైదొలగడానికి కారణమిదేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.