ETV Bharat / sports

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ నుంచి నాదల్​ ఔట్​ - rafel nadal

ఆస్ట్రేలియన్​ ఓపెన్ క్వార్టర్​ ఫైనల్​ మ్యాచ్​లో స్పెయిన్​ ఆటగాడు నాదల్​ ఓటమి చవిచూశాడు. గ్రీకు ప్లేయర్​ స్టెఫానస్​ సిట్​సిపాస్​ చేతిలో 6-3, 6-2, 6-7, 4-6, 5-7తో పరాజయం పాలయ్యాడు.

australian-open-tsitsipas-stuns-nadal-in-five-set-thriller-storms-into-semis
ఆస్ట్రేలియన్​ ఓపెన్​ నుంచి నాదల్​ ఔట్​
author img

By

Published : Feb 17, 2021, 7:16 PM IST

ఆస్ట్రేలియన్​ ఓపెన్ క్వార్టర్​ ఫైనల్లో స్టార్​ టెన్నిస్ ప్లేయర్​ రఫేల్​ నాదల్​కు షాక్​ తగిలింది. గ్రీకు ఆటగాడు స్టెఫానస్​ సిట్​సిపాస్​తో జరిగిన మ్యాచ్​లో పరాజయం పాలయ్యాడు.

ఐదు సెట్ల పాటు జరిగిన ఈ మ్యాచ్​లో నాదల్.. 6-3, 6-2, 6-7, 4-6, 5-7 తేడాతో ఓటమి మూటగట్టుకున్నాడు. దీంతో సిట్​సిపాస్​ సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. తొలి రెండు రౌండ్లలో ఆధిపత్యం చూపించిన నాదల్​.. తర్వాత మూడు సెట్లను కోల్పోయాడు.

ఇదీ చదవండి: ఐపీఎల్​: కొత్త పేరు, లోగోతో బరిలోకి పంజాబ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.