ETV Bharat / sports

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ ఫైనల్​కు బ్రాడీ, ఒసాకా - జెన్నిఫర్​ బ్రాడీ వార్తలు

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ మహిళల సింగిల్స్​ విభాగంలో ఫైనలిస్టుల పేర్లు ఖరారయ్యాయి. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్​లో ఒసాకా గెలుపొందగా.. రెండో మ్యాచ్​లో జెన్నిఫర్​ బ్రాడీ విజయం సాధించి ఫైనల్​లో అడుగుపెట్టింది. వీరిద్దరి మధ్య శనివారం టైటిల్​ పోరు జరగనుంది.

Australian Open: Brady beats Muchova to set up maiden Grand Slam final clash vs Osaka
ఆస్ట్రేలియన్​ ఓపెన్​ ఫైనల్​కు బ్రాడీ, ఒసాకా
author img

By

Published : Feb 18, 2021, 2:32 PM IST

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ చేరిన రెండో ఫైనలిస్టుగా జెన్నిఫర్​ బ్రాడీ (అమెరికా) నిలిచింది. గురువారం జరిగిన టోర్నీ సెమీఫైనల్​లో కరోలినా ముచోవాపై గెలుపొంది.. తుదిపోరుకు అర్హత సాధించింది.

అయితే ఈ టోర్నీ ఫైనల్​కు నవోమి ఒసాకా(జపాన్​) ఇప్పటికే చేరుకుంది. మహిళల సింగిల్స్​ టైటిల్​ కోసం శనివారం ఒసాకాతో బ్రాడీ తలపడనుంది.

ఇదీ చూడండి: ఆస్ట్రేలియన్​ ఓపెన్​: సెరెనా ఔట్​.. ఫైనల్​కు ఒసాకా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.