ETV Bharat / sports

ఆస్ట్రేలియా ఓపెన్​లో సానియా 'రిటైర్డ్​ హర్ట్​' - Sania Mirza retirehurt

ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్​లో భారత టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జాకు ఆరంభంలోనే చుక్కెదురైంది. గురువారం జరిగిన మహిళల డబుల్స్​లో నదియా కిచెనొక్​తో(ఉక్రెయిన్​)తో కలిసి బరిలోకి దిగిన ఈ అమ్మడు... తొలి రౌండ్​లోనే రిటైర్డ్​ హర్ట్​గా వెనుదిరిగింది. ఫలితంగా ఈ మెగాటోర్నీలో సానియా పోరాటం ముగిసింది.

Australian Open 2020
ఆస్ట్రేలియా ఓపెన్​లో సానియా 'రిటైర్డ్​ హర్ట్​'
author img

By

Published : Jan 23, 2020, 4:31 PM IST

Updated : Feb 18, 2020, 3:10 AM IST

ప్రముఖ టెన్నిస్​ క్రీడాకారిణి సానియా మీర్జా అనూహ్యంగా ఆస్ట్రేలియా ఓపెన్​ నుంచి తప్పుకుంది. ఇవాళ జరిగిన మహిళల డబుల్స్​లో నదియా కిచెనొక్​(ఉక్రెయిన్​)తో కలిసి బరిలోకి దిగిన ఈ స్టార్​ ప్లేయర్​... కాలిపిక్క గాయంతో అర్ధంతరంగా మ్యాచ్​ నుంచి వైదొలిగింది.

జిన్‌యున్‌ హన్‌-లిన్‌ జు (చైనా) జోడీతో జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా-నదియా ద్వయం 2-6తో తొలి సెట్ కోల్పోయింది. అనంతరం రెండో సెట్‌లో 0-1 తేడాతో వెనుకంజలో ఉండగా సానియా గాయంతో ఇబ్బంది పడింది. ఫలితంగా ఆమె రిటైర్డ్​ హర్ట్​గా వెనుదిరిగింది. బుధవారం మొదట మిక్స్​డ్​ డబుల్స్​లో రోహన్​ బోపన్నతో కలిసి ఆడాల్సి ఉన్నా.. తొడ కండరాలు పట్టేయడం వల్ల ఆ మ్యాచ్​ ఆడట్లేదని ప్రకటించింది. ఫలితంగా సానియా పోటీపడే రెండు విభాగాల్లోనూ ఆమెకు నిరాశే ఎదురైంది.

సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రాకెట్​ పట్టిన సానియా.. పునరాగమనంలోనే టైటిల్​ కొట్టి సత్తా చాటింది. ఇటీవల జరిగిన హోబర్ట్​ అంతర్జాతీయ టెన్నిస్​ మహిళల డబుల్స్​లో నదియాతో కలిసి ఛాంపియన్​గా అవతరించింది.

Sania Mirza
హోబర్ట్​ టోర్నీ: మహిళల డబుల్స్​ విజేతగా సానియా-నదియా

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
THURSDAY 23 JANUARY
1100
SEOUL_ Oscar nominated Korean documentary director discusses his film about Ferry Sewol tragedy
2300
LOS ANGELES_ Alicia Keys expected to help roll out the red carpet for Sunday's Grammy Awards.
PARK CITY, Utah_ Robert Redford kicks off the Sundance Film Festival.
FRIDAY 24 JANUARY
0800
LOS ANGELES_ Margot Robbie, Ewan McGregor and the rest of the 'Birds of Prey' cast are on hand to help open a themed 'experience' for the movie in Hollywood.
PARK CITY, Utah_ Taylor Swift attends the premiere of her new Netflix documentary at the opening of the Sundance film festival.
COMING UP ON CELEBRITY EXTRA
LONDON_ Brothers Peter and David Brewis of Field Music talk about their musical influences and what they would be doing if they weren't in the industry.
NEW YORK_ 'Three Christs' director and cast on the slow progress on de-stigmatizing mental illness.
NEW YORK_ From improv to tap classes, Jerry O'Connell likes to learn new things.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
JERUSALEM_ UK's Prince Charles meets Israeli President.
PARIS Jean Paul Gaultier looks forward to 'new adventure.'
LOS ANGELES_ Bong Joon Ho, Ruth Carter attend AAFCA Awards.
ARCHIVE_ Aerosmith drummer loses bid to rejoin band for Grammy honors
N/A_ HBO Max producing satirical animated series 'The Prince' about Prince George
DAVOS_ Will.I.Am on gun control and school shootings: "The world needs to help us out"
NEW YORK_ Weinstein expects fair trial, credits lawyers
NEW YORK_ Weinstein called a predator as trial opens
PARIS_ Valentino unveils its spring-summer 2020 collection
Last Updated : Feb 18, 2020, 3:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.