ఆస్ట్రేలియా ఓపెన్‌లో ప్రపంచ నెం.1 రఫేల్ నాదల్కు షాకిచ్చాడు డొమినిక్ థీమ్. బుధవారం జరిగిన క్వార్టర్స్‌లో 7-6 (7/3), 7-6 (7/4), 4-6, 7-6 (8/6) తేడాతో నాదల్‌ను ఓడించాడు. ఫలితంగా 20వ గ్రాండ్‌స్లామ్ గెలవాలన్న నాదల్ ఆశలకు చెక్ పడింది. ఇదే ప్రత్యర్థి చేతిలోనే చివరిగా ఆడిన రెండు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోనూ ఓడిపోయాడు రఫా.
-
THIEM's Time To 𝓢𝓱𝓲𝓷𝓮!
— #AusOpen (@AustralianOpen) January 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
After 4 hours and 10 minutes, @ThiemDomi knocks out world No.1 Rafael Nadal, 7-6(3) 7-6(4) 4-6 7-6(6) to advance to the #AusOpen semifinals for the first time.#AO2020 pic.twitter.com/lWuZXBzNmt
">THIEM's Time To 𝓢𝓱𝓲𝓷𝓮!
— #AusOpen (@AustralianOpen) January 29, 2020
After 4 hours and 10 minutes, @ThiemDomi knocks out world No.1 Rafael Nadal, 7-6(3) 7-6(4) 4-6 7-6(6) to advance to the #AusOpen semifinals for the first time.#AO2020 pic.twitter.com/lWuZXBzNmtTHIEM's Time To 𝓢𝓱𝓲𝓷𝓮!
— #AusOpen (@AustralianOpen) January 29, 2020
After 4 hours and 10 minutes, @ThiemDomi knocks out world No.1 Rafael Nadal, 7-6(3) 7-6(4) 4-6 7-6(6) to advance to the #AusOpen semifinals for the first time.#AO2020 pic.twitter.com/lWuZXBzNmt
పురుషుల సింగిల్స్ సెమీఫైనల్-1లో ఫెదరర్, రెండో సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) మధ్య పోరు జరగనుంది. సెమీఫైనల్-2లో ప్రపంచ నెం.5 థీమ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ తలపడనున్నారు.
మహిళల సింగిల్స్ తొలి సెమీస్‌లో టాప్ సీడ్ బార్టీ, 14వ సీడ్ కెనిన్ పోటీపడనున్నారు. మరో సెమీఫైనల్లో హలెప్, ముగురుజ అమీతుమీ తేల్చుకుంటారు.
-
Locked and loaded 🔒
— #AusOpen (@AustralianOpen) January 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
🇦🇺 [1] @ashbarty v [14] @SofiaKenin 🇺🇸
🇷🇴 [4] @Simona_Halep v @GarbiMuguruza 🇪🇸#AO2020 | #AusOpen pic.twitter.com/DwlyGmLrWJ
">Locked and loaded 🔒
— #AusOpen (@AustralianOpen) January 29, 2020
🇦🇺 [1] @ashbarty v [14] @SofiaKenin 🇺🇸
🇷🇴 [4] @Simona_Halep v @GarbiMuguruza 🇪🇸#AO2020 | #AusOpen pic.twitter.com/DwlyGmLrWJLocked and loaded 🔒
— #AusOpen (@AustralianOpen) January 29, 2020
🇦🇺 [1] @ashbarty v [14] @SofiaKenin 🇺🇸
🇷🇴 [4] @Simona_Halep v @GarbiMuguruza 🇪🇸#AO2020 | #AusOpen pic.twitter.com/DwlyGmLrWJ