ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో యువ సంచలనం డొమినిక్ థీమ్.. ఫైనల్ చేరాడు. ఈ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సాధించిన తొలి ఆసీస్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు థీమ్. ఇవాళ జరిగిన సెమీస్ మ్యాచ్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ)పై గెలుపొందాడు. ఈ మ్యాచ్‌లో తొలిసెట్‌ను 3-6తో కోల్పోయిన థీమ్.. తర్వాత తేరుకొని 6-4 7-6(3), 7-6(4) తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. ఈ మెగాటోర్నీ ఫైనల్ ఆదివారం(ఫిబ్రవరి 2న) జరగనుంది. ఇందులో 8వ సారి ఫైనల్ చేరిన నొవాక్ జకోవిచ్(సెర్బియా)తో టైటిల్ పోరులో తలపడనున్నాడు థీమ్.
-
Welcome to your first #AusOpen final, @ThiemDomi 👊 #AO2020 pic.twitter.com/3y3EfhLA5d
— #AusOpen (@AustralianOpen) January 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Welcome to your first #AusOpen final, @ThiemDomi 👊 #AO2020 pic.twitter.com/3y3EfhLA5d
— #AusOpen (@AustralianOpen) January 31, 2020Welcome to your first #AusOpen final, @ThiemDomi 👊 #AO2020 pic.twitter.com/3y3EfhLA5d
— #AusOpen (@AustralianOpen) January 31, 2020
-
Thiem Supreme@ThiemDomi earns his way into a maiden #AusOpen final 3-6 6-4 7-6(3) 7-6(4) over Zverev to meet Djokovic for the title.#AO2020 | #AusOpen pic.twitter.com/EtzpDLDtgn
— #AusOpen (@AustralianOpen) January 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thiem Supreme@ThiemDomi earns his way into a maiden #AusOpen final 3-6 6-4 7-6(3) 7-6(4) over Zverev to meet Djokovic for the title.#AO2020 | #AusOpen pic.twitter.com/EtzpDLDtgn
— #AusOpen (@AustralianOpen) January 31, 2020Thiem Supreme@ThiemDomi earns his way into a maiden #AusOpen final 3-6 6-4 7-6(3) 7-6(4) over Zverev to meet Djokovic for the title.#AO2020 | #AusOpen pic.twitter.com/EtzpDLDtgn
— #AusOpen (@AustralianOpen) January 31, 2020