ETV Bharat / sports

అదరగొట్టిన పాకిస్థాన్.. ఆస్ట్రేలియా లక్ష్యం 177

author img

By

Published : Nov 11, 2021, 9:16 PM IST

దుబాయ్ వేదికగా గురువారం జరుగుతున్న మ్యాచ్​లో ఆస్ట్రేలియాకు పాకిస్థాన్ 176 పరుగుల లక్ష్యం విధించింది. రిజ్వాన్ హాఫ్ సెంచరీతో మెప్పించాడు.

mhmd rizwan
మహమ్మద్ రిజ్వాన్

ఆస్ట్రేలియాతో సెమీస్​లో పాకిస్థాన్ బ్యాటర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేశారు.

pakistan vs australia semi final match
పాక్ vs ఆసీస్ సెమీస్​ మ్యాచ్

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్​ చేసిన పాకిస్థాన్​కు ఓపెనర్లు రిజ్వాన్-ఆజమ్ శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్​కు 71 పరుగులు జోడించారు. ఆ తర్వాత బాబర్(39) ఔట్ కాగా, క్రీజులోకి వచ్చిన జమాన్(55 నాటౌట్).. రిజ్వాన్​తో(67) కలిసి చూడచక్కని బ్యాటింగ్ చేశారు. మిగిలిన బ్యాటర్లలో ఆసిఫ్ అలీ 0, హఫీజ్ 1 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్ 2 వికెట్లు తీయగా.. జంపా, కమిన్స్ తలో వికెట్ తీశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.