ETV Bharat / sports

Bumrah News: బుమ్రా మరో రికార్డు.. ఆ జాబితాలో టాప్​ - t20 world cup 2021

టీమ్​ఇండియా స్టార్​ బౌలర్​ జస్​ప్రీత్​ బుమ్రా (Bumrah News) అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్​ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

Jasprit Bumrah
బుమ్రా
author img

By

Published : Nov 6, 2021, 5:34 AM IST

టీమ్​ఇండియా పేసర్ జస్​ప్రీత్ బుమ్రా (Bumrah News).. మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్​గా రికార్డు (Jasprit Bumrah Stats) నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) భాగంగా స్కాట్లాండ్​ జరిగిన మ్యాచ్​ సందర్భంగా 2 వికెట్లు తీసిన బుమ్రా.. మొత్తంగా పొట్టి ఫార్మాట్లో 64 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

Jasprit Bumrah
బుమ్రా

దీంతో స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​ను (63 వికెట్లు) అధిగమించాడు బుమ్రా. ఈ జాబితాలో అశ్విన్ (55)​ మూడో స్థానంలో, భువనేశ్వర్ (50) నాలుగు, జడేజా (43) ఐదో స్థానంలో ఉన్నారు.

ఇదీ చూడండి: టీమ్​ఇండియా ఊచకోత.. స్కాట్లాండ్​పై ఘనవిజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.