యూఎస్ ఛాంపియన్‌షిప్‌లో ప్రపంచ రికార్డు నమోదైంది. 400మీటర్ల హర్డిల్స్ విభాగంలో అమెరికాకు చెందిన దలైలా మహ్మద్ 52.20 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుని వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు 2003లో రష్యాకు చెందిన యులియా పెచొంకినా 52.34 సెకండ్లలో పూర్తి చేసింది. ఈ రికార్డును దలైలా అధిగమించింది.
అమెరికాలోని అయోవా వేదికగా అంతర్జాతీయ అథ్లెట్ అసోసియేషన్ ఫెడరేషన్(ఐఏఏఎఫ్) ఈ పోటీలను నిర్వహించింది.
" class="align-text-top noRightClick twitterSection" data=""తుదిపోరులో దలైలా ఆరంభం నుంచి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. మెక్వలౌలిన్, ఆష్లే స్పెన్సర్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. మహ్మద్‌ను అధిగమించేందుకు వారికి అవకాశమే దొరకలేదు. గత రికార్డు కంటే 0.14 సెకండ్లు వేగంగా గమ్యాన్ని చేరి రికార్డు సాధించింది దలైలా." -ఐఏఏఎఫ్ ప్రకటన
WORLD RECORD!!
— IAAF (@iaaforg) July 29, 2019
52.20 from Dalilah Muhammad to win the 400m hurdles at the US Championships.
(pending ratification) pic.twitter.com/ndSP2h4mW1
">WORLD RECORD!!