ministers appreciate on shooter Esha singh: షూటింగ్ ప్రపంచకప్‌లో భారత యువ కిరణం ఇషాసింగ్ అదరగొట్టింది. జూనియర్ షూటర్‌గా జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో అనేక పథకాలు కైవసం చేసుకున్న ఇషాసింగ్... సీనియర్‌గా బరిలోకి దిగిన తొలి పోటీలో తన సత్తా చాటింది.
-
Congratulations @singhesha10 👏 on a terrific performance https://t.co/YfAjTozZQs
— KTR (@KTRTRS) March 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations @singhesha10 👏 on a terrific performance https://t.co/YfAjTozZQs
— KTR (@KTRTRS) March 1, 2022Congratulations @singhesha10 👏 on a terrific performance https://t.co/YfAjTozZQs
— KTR (@KTRTRS) March 1, 2022
కైరో వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రజత పతకం సొంతం చేసుకుంది. స్వర్ణ పతక పోరులో గ్రీస్‌కు చెందిన ప్రపంచ చాంఫియన్, నంబర్‌వన్ షూటర్ అన్నా కొరాకకి చేతిలో ఇషా పోరాడి ఓడింది. రజతం సాధించిన ఇషాసింగ్‌ను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ ట్విటర్ వేదికగా అభినందించారు.
-
Congratulations @singhesha10 👏👏@gaGunNarang @KTRTRS @GFGHyderabad https://t.co/J078cFkw0v
— V Srinivas Goud (@VSrinivasGoud) March 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations @singhesha10 👏👏@gaGunNarang @KTRTRS @GFGHyderabad https://t.co/J078cFkw0v
— V Srinivas Goud (@VSrinivasGoud) March 1, 2022Congratulations @singhesha10 👏👏@gaGunNarang @KTRTRS @GFGHyderabad https://t.co/J078cFkw0v
— V Srinivas Goud (@VSrinivasGoud) March 1, 2022
ఇదీ చదవండి: అలా జరిగితే ప్రపంచకప్ టీమ్ఇండియాదే: మిథాలీ రాజ్