ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ మహిళా రెజ్లర్ సరితా మోర్(59 కిలోలు) అడుగుపెట్టింది. గతేడాది స్వర్ణం గెలిచిన ఈమె.. ఆ ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. అలానే ప్రస్తుత టోర్నీ సెమీస్లోని తమ తమ మ్యాచ్ల్లో ఓడిన సీమా బిస్లా(50 కిలోలు), పూజా(76 కిలోలు).. కాంస్యం కోసం మ్యాచులు ఆడనున్నారు.
ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సరిత - రెజ్లింగ్ న్యూస్
భారత మహిళా రెజ్లర్ సరితా మోర్.. ఆసియా ఛాంపియన్షిప్ తుదిపోరుకు అర్హత సాధించింది. కాంస్యం కోసం సీమ- పూజ.. మ్యాచ్ ఆడనున్నారు.
రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సరిత